
Shrasti Verma: శ్రష్టి వర్మపై పగబట్టిన పొలిటికల్ పార్టీ .. కావాలనే ఎలిమినేట్ చేయించారా.?
Shrasti Verma: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఇప్పటికే వారం ముగిసింది.అలాగే ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్స్ గా అయిదుగురు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.అలాంటిది కామనర్స్ గా వెళ్లిన వాళ్లు ఎలిమినేట్ కాకుండా సెలబ్రిటీ ఎలిమినేట్…
