
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పొన్నం ప్రభాకర్ పై కాంగ్రెస్ వేటు ?
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంచలన…







