Jubilee Hills By Election 2025

KCR KTR

KCR: జూబ్లీహిల్స్ బైపోల్.. కేటీఆర్ ను బలి చేసిన కేసీఆర్ ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగాయి. దాదాపు రెండు నెలల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అందరూ బరిలోకి దిగగా, గులాబీ పార్టీ నుంచి అన్నీ తానై కేటీఆర్ ముందుండి…

Congress

Congress: జూబ్లీహిల్స్‌లో ఓటు వేయని వారు.. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే!?

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రచారం జోరుగా జరగగా, ఎన్నికల పోలింగ్ కూడా అడపాదడప గొడవల మధ్య నిర్వహించారు. ఇక రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు బయటపడనున్నాయి. శుక్రవారం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. మెజారిటీ…

KCR

KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో నిన్న పోలింగ్ జరిగింది. నవంబర్ 14వ తేదీన ఉప ఎన్నిక ఫలితం వెలువలనుంది. అయితే నిన్న పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని సర్వేలు చెబుతున్నాయి. అప్పటివరకు సర్వేలలో గులాబీ పార్టీ…

BRS

BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?

BRS: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కేటీఆర్ కు పెను సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు గులాబీ పార్టీ చాలా కష్టపడుతోంది. హైదరాబాదులో కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారు. గతంలో కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటి చేత్తో గులాబీ పార్టీని కేటీఆర్ గెలిపించారు. హైదరాబాదులో కూడా కేటీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్…

Revanth Reddy

Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్ షోలు నిర్వహించి, పబ్లిక్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్…

Jubilee hills bypoll BRS candidate Sunitha in controversy

Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14వ తేదీన ఫలితం రానుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్…

KCR

KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే

KCR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేయడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. KCR…

Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ త‌మ్ముడికే 3 దొంగ ఓట్లు ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన ఫలితాలు బయటకు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలో రెండు కూడా ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. గులాబీ పార్టీ తరఫున…

Canva KCR

KCR: బ‌య‌ట‌కు వ‌స్తున్న కేసీఆర్‌…హైద‌రాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జోరుగా అత్యంత జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నిక ఫలితం నవంబర్ 14వ తేదీన సాయంత్రం వరకు రానుంది. అంటే బీహార్ ఎన్నికలతో పాటు…

Another by-election in Telangana along with Jubilee Hills

Telangana: జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉభయ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ అంశం తెరపైకి వచ్చింది. నిన్నటి నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇటు గులాబీ సోషల్ మీడియా కూడా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నట్లు…