Komatireddy Rajagopal Reddy: యాదన్నా కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినావే..? కాంగ్రెస్ ఇజ్జత్ తీసిన కోమటి రెడ్డి ?

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీకి అవమానాలు జరుగుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని జనాలే చెబుతున్నారు. కొన్ని పథకాలు అమలు చేసిన కూడా… గ్రౌండ్ స్థాయిలో అందరికీ అందలేదని కూడా వాదన వినిపిస్తున్నారు జనాలు. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల విషయం కూడా… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా … Read more