Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం!
Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దేవాలయాలలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలతో పాటు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా అపచారాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మరో అపచారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. Kanaka Durga Temple Kanaka Durga Temple news update శ్రీ చక్రార్చన … Read more