వందో సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడంటే

తన పుట్టినరోజున 100వ సినిమాను నాగార్జున ప్రకటిస్తారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. నాగ్ 100వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఈ మూవీ ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ నాగ్ ను కలిసి మళ్లీ కథ గురించి … Read more

ఆహా ఓటీటీ “ఇండియన్ ఐడల్ సీజన్ 4” గ్రాండ్ లాంఛ్

ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛింగ్ ఈవెంట్ బిగ్ బుల్ లో ఘనంగా జరిగింది. జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్స్ సమీర, శ్రీరామ చంద్ర ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని పర్ ఫార్మ్ చేశారు. తమన్ ఇండియన్ ఐడల్ క్యాంపేన్ సాంగ్ ను ఈ సందర్భంగా అఫీషియల్ గా లాంఛ్ చేశారు. సింగర్ కార్తీక్ … Read more