‘Veerabhadrudu’ మూవీ రివ్యూ: సూర్య యాక్టింగ్ అదుర్స్.. సినిమా ఎలా ఉందంటే?

Veerabhadrudu Movie Honest Audience Review

Veerabhadrudu: విలక్షణ నటుడు సూర్య (Suriya) నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’ – Veerabhadrudu) చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక డిఫరెంట్ ప్రెమిస్‌తో, ముఖ్యంగా వీరభద్రుడు పాత్ర చుట్టూ కోర్ట్ రూమ్ బ్యాక్‌డ్రాప్ డ్రామాను ఎంచుకుని సినిమాను ప్రారంభించిన విధానం ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని పెంచింది. Veerabhadrudu Movie Honest Audience Review లాయర్ పాత్రలో సూర్య నటన, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ … Read more