Suriya Trisha movie

Veerabhadrudu Movie Honest Audience Review

‘Veerabhadrudu’ మూవీ రివ్యూ: సూర్య యాక్టింగ్ అదుర్స్.. సినిమా ఎలా ఉందంటే?

Veerabhadrudu: విలక్షణ నటుడు సూర్య (Suriya) నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’ – Veerabhadrudu) చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక డిఫరెంట్ ప్రెమిస్‌తో, ముఖ్యంగా వీరభద్రుడు పాత్ర చుట్టూ కోర్ట్ రూమ్ బ్యాక్‌డ్రాప్ డ్రామాను ఎంచుకుని సినిమాను ప్రారంభించిన విధానం ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని పెంచింది.…