
CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్రధాని పదవీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేషన్ కామెంట్స్
CM REVANTH REDDY : దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధామంత్రిని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ లోని హరిత రిసార్ట్ వేదికగా డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం నిర్వహించారు. సీసీ…