Revanth Reddy: రేవంత్‌కు ఖైరతాబాద్ భయం.. మజ్లీస్ పొత్తు కూడా పనిచేయదా?
Revanth Reddy ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక భయంపై విశ్లేషకుల సంచలన వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ తరహాలో గెలవడం కష్టమని చర్చ.

Revanth Reddy ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక భయంపై విశ్లేషకుల సంచలన వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ తరహాలో గెలవడం కష్టమని చర్చ.

Saikiran Yadav: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఖైరతాబాద్ తోపాటు స్టేషన్ ఘనపూర్ రెండు నియోజకవర్గాల ఉపఎన్నిక కచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరూ కూడా పార్టీ మారినట్లు రుజువులు ఉన్నాయి. దీంతో కచ్చితంగా ఈ ఇద్దరి పై వేటు పడే…