
Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ సపోర్ట్?
Saikiran Yadav: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఖైరతాబాద్ తోపాటు స్టేషన్ ఘనపూర్ రెండు నియోజకవర్గాల ఉపఎన్నిక కచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరూ కూడా పార్టీ మారినట్లు రుజువులు ఉన్నాయి. దీంతో కచ్చితంగా ఈ ఇద్దరి పై వేటు పడే…