Bahubali The Epic: “మా హీరోకి అన్యాయం చేశారు కదరా”.. బాహుబలి ది ఎపిక్ పై స్టార్ హీరో ఫ్యాన్స్ ఫైర్..!

Star hero fans fire on Bahubali The Epic

Bahubali The Epic: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సినిమాల్లో బాహుబలి సినిమా ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే అలాంటి రాజమౌళి డైరెక్షన్ చేసిన బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అక్టోబర్ 31 అనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది ఎపిక్ మూవీ విడుదలైంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో … Read more