Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధ‌ర ఎంతంటే ?

Rohit, Kohli to Vizag on December 6

Rohit-Kohli: రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. డిసెంబర్ ఆరవ తేదీన విశాఖపట్నం నగరానికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రాబోతున్నారు. దీంతో ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. Rohit-Kohli … Read more