RS Praveen kumar: BRS పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై?
RS Praveen kumar: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున కౌంటర్ ఇస్తూ గులాబీ పార్టీ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. హరీష్ రావు అలాగే కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు. కొంతమంది ఆ పార్టీలో ఉండడం కంటే బయటకు రావడమే మేలు అంటూ.. బహిరంగంగానే చెబుతున్నారు. RS … Read more