BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?
BRS: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కేటీఆర్ కు పెను సవాల్ గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు గులాబీ పార్టీ చాలా కష్టపడుతోంది. హైదరాబాదులో కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారు. గతంలో కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటి చేత్తో గులాబీ పార్టీని కేటీఆర్ గెలిపించారు. హైదరాబాదులో కూడా కేటీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. BRS If BRS loses in Jubilee Hills will KTR resign 2023 ఎన్నికల సమయంలో కూడా … Read more