Dallas: డ‌ల్లాస్ టూర్‌…కేటీఆర్ ముందు నారా లోకేష్ ప‌రువు పోయిందా ?

Dallas Has Nara Lokesh lost his dignity in front of KTR

Dallas: కేటీఆర్ వర్సెస్ నారా లోకేష్ మధ్య ఫ్యాన్ వార్ కొనసాగుతోంది. తాజాగా డల్లాస్ పర్యటనకు నారా లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ ను డల్లాస్ లో పట్టించుకునే నాధుడే లేడంటూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అంతకుముందు గులాబీ పార్టీని రెచ్చగొట్టేలా, ఎల్లో సోషల్ మీడియా కాస్త ఓవర్ గా బిహేవ్ చేసింది. Dallas … Read more

Indiramma sarees: ఇందిరమ్మ చీర కట్టుకున్న కేటీఆర్ భార్య ?

Indiramma sarees

Indiramma sarees: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తోంది. కెసిఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పేరుతో కార్యక్రమం కొనసాగగా, దాన్ని రద్దు చేసి ఇందిరమ్మ పేరు పెట్టారు. Indiramma sarees trolling on ktr wife over Indiramma sarees ఇందిరమ్మ చీరల పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కెసిఆర్ ప్రభుత్వం … Read more

Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్క‌లే ?

Kadiyam Srihari comments on ktr brs

Kadiyam Srihari: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కేసుల ద్వారా అతన్ని బొక్కలో వేయాలని ఎంత ప్రయత్నించినా అసలు కుదరడం లేదు. దీంతో మాటలతో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేసేందుకు కొత్త స్కెచ్ లు వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినకడియం శ్రీహరితో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. Kadiyam Srihari … Read more

KTR-Jagan: బెంగళూరులో కేటీఆర్, జగన్ మీటింగ్.. అసలు రహస్యం ఇదే ?

KTR-Jagan

KTR-Jagan: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీమంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బెంగళూరులో మెరిశారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ కు ఈ ఇద్దరు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చొని కేటీఆర్ అలాగే జగన్ మెరిశారు. KTR-Jagan KTR, Jagan meeting in Bengaluru దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా … Read more

KTR: కేటీఆర్ కు బిగ్ షాక్…అరెస్ట్ రంగం సిద్ధం ?

KTR

KTR: బీఆర్‌ఎస్ పార‌టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ- ఫార్ములా ఈ రేస్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ పై చార్జెస్ ఫ్రేమ్ చేయనుంది ఏసీబీ. ప్రజా ప్రతినిధి కావటంతో కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి పొందింది ఏసీబీ బృందం. KTR Big shock for KTR, Governors … Read more

KCR: జూబ్లీహిల్స్ బైపోల్.. కేటీఆర్ ను బలి చేసిన కేసీఆర్ ?

KCR KTR

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగాయి. దాదాపు రెండు నెలల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అందరూ బరిలోకి దిగగా, గులాబీ పార్టీ నుంచి అన్నీ తానై కేటీఆర్ ముందుండి నడిపించాడు. KCR KCR will not come to Jubilee Hills KTR హరీష్ రావు తన తండ్రి మరణం … Read more

KCR: నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ప్రభాస్ పెద్దమ్మ సంచలనం!

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్న చర్చ జోరుగా జరుగుతోంది. గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని జనాలు వ్యతిరేకిస్తున్నారన్న సర్వేలు కూడా బయటకు వచ్చాయి. KCR prabhas shyamala devi comments on KCR అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేది కేసీఆర్ … Read more

KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో నిన్న పోలింగ్ జరిగింది. నవంబర్ 14వ తేదీన ఉప ఎన్నిక ఫలితం వెలువలనుంది. అయితే నిన్న పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని సర్వేలు చెబుతున్నాయి. అప్పటివరకు సర్వేలలో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి మాట మార్చాయి. KCR If BRS loses in Jubilee … Read more

KTR: క‌విత‌ను అవ‌మానించిన కేటీఆర్‌..ఇదిగో వీడియో ?

KTR: కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కేటీఆర్ వర్సెస్ కల్వకుంట్ల కవిత అన్నట్లుగా రాజకీయాలు మారాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకకు కేటీఆర్ అలాగే కల్వకుంట్ల కవిత ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్న చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకుంటే.. ఆ సంఘటన అస్సలు జరగలేదు. KTR KTR insulted kavitha in marriage కేటీఆర్ పక్కన ఉండగానే, కల్వకుంట్ల కవిత అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఒక మాటైనా మాట్లాడకుండా కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోయారు … Read more

KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

KTR Wife: కల్వకుంట్ల కుటుంబంపై పదేపదే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు కల్వకుంట్ల తారకరామారావు సతీమణి శైలిమా లగ్జరీ లైఫ్ పై సంచలన పోస్టులు పెడుతోంది. హరీష్ రావు తండ్రి దినకర్మ రోజున సతీ సమేతంగా కేటీఆర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ భార్య శైలిమా ఓ లగ్జరీ కారులో దిగారు. బీఎండబ్ల్యూ ( BMW i7 M70 xDrive) కారులో ఆమె వచ్చారు. ఈ కారు ధర … Read more