

Kunamneni Sambasiva Rao: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాన సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన చేశారు. కేటీఆర్ ప్రతిపాదన మేరకు కొత్తగూడెం మేయర్ పదవి కైవసం చేసుకుంటామని వెల్లడించారు సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు. Kunamneni Sambasiva Rao
Kunamneni Sambasiva Rao supports KTR
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. సీపీఐ ఒప్పుకుంటే తమ మద్దతుతో మేయర్ పదవి ఇస్తామని ప్రకటించిన కేటీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు. Kunamneni Sambasiva Rao
Also Read: Telangana: రేవంత్ స్కెచ్..తెలంగాణలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ ?
దీంతో కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని ప్రకటించారు సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు. Kunamneni Sambasiva Rao
Also Read: KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం







