lavanya tripathi reject geeta govindam movie

Did Vijay Deverakonda fall in love with Rashmika because the heroine didnot agree

Vijay Deverakonda: ఆ హీరోయిన్ ఒప్పుకోకపోవడం వల్లే విజయ్ దేవరకొండ రష్మికతో ప్రేమలో పడ్డారా.?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నటువంటి కోరిక కార్యరూపం దాల్చింది.. హీరోయిన్ రష్మిక మందన్నతో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో చాలాసార్లు వచ్చింది. కానీ వీళ్లు స్నేహితులుగానే ఉంటున్నామని చెప్పుకుంటూ దాటవేస్తూ వచ్చారు. ఇకపోతే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం వీరిద్దరూ ఎప్పుడెప్పుడు…