Vijay Deverakonda:ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన విజయ్ దేవరకొండ.. కట్ చేస్తే రష్మికతో పెళ్లి.!

Vijay Deverakonda: తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పేరు వింటే చాలామందికి గుర్తుకు వచ్చేది రష్మిక మందన్నా కూడా…అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు వీరి జంట కూడా జనాలకు ఎంతో కనెక్ట్ అయింది. వీరు చూడముచ్చటైన జంటగా ఉన్నారని అభిమానులు అనుకునే లోపే వారు కూడా ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల నుంచి వారి ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ చాలా సీక్రెట్ గా కలుస్తూ వచ్చారు.. Vijay Deverakonda … Read more

Vijay Deverakonda: ఆ హీరోయిన్ ఒప్పుకోకపోవడం వల్లే విజయ్ దేవరకొండ రష్మికతో ప్రేమలో పడ్డారా.?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నటువంటి కోరిక కార్యరూపం దాల్చింది.. హీరోయిన్ రష్మిక మందన్నతో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో చాలాసార్లు వచ్చింది. కానీ వీళ్లు స్నేహితులుగానే ఉంటున్నామని చెప్పుకుంటూ దాటవేస్తూ వచ్చారు. ఇకపోతే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూస్తూ వస్తున్నారు. Did Vijay Deverakonda fall in love with Rashmika because … Read more