Heroine: ఒక్క లిప్ లాక్ కి కోటి డిమాండ్.. ఈ హీరోయిన్ అదృష్టం మామూలుగా లేదు.!
Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న వ్యాల్యూ హీరోయిన్లకు ఉండదు. హీరోయిన్లను ఎక్కువగా పట్టించుకోరు. వారికి అంత స్కోప్ ఉన్న పాత్రలు కూడా ఇవ్వరు.ఏదో ఒకరో ఇద్దరు హీరోయిన్లు తప్ప మిగిలిన ఎవరికి అంత స్కోప్ ఉన్న పాత్రలు దక్కవు. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం తీసుకునే రెమ్యూనరేషన్లు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. హీరోయిన్లకు హీరోల కంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. The Heroine … Read more