The Raja Saab: బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయం.. ‘ ది రాజా సాబ్’ మూవీ రివ్యూ & రేటింగ్!!
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లోనే ఎప్పుడూ లేని విధంగా హారర్-ఫాంటసీ జోనర్లో అడుగుపెట్టిన చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి రూపొందించిన ఈ సినిమా, హారర్ మరియు ఫాంటసీ అంశాలతో పాటు రొమాన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను రంగరించి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. గత కొంతకాలంగా సీరియస్ యాక్షన్ చిత్రాల్లో కనిపిస్తున్న ప్రభాస్, ఈ సినిమాతో మళ్ళీ తన వింటేజ్ కామెడీ మరియు ఎంటర్టైనింగ్ Space లోకి … Read more