Mallu Ravi

Mallu ravi

Mallu Ravi: ‘క్షమాపణ చెప్పకపోతే.. నిరాహార దీక్షకు కూర్చుంటా’ ?

Mallu Ravi: ‘క్షమాపణ చెప్పకపోతే.. నిరాహార దీక్షకు కూర్చుంటా’అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కొత్త డిమాండ్ తెర‌పైకి తీసుకొచ్చాడు. కొబ్బరికాయ కొట్టే వివాదంలో ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విచిత్ర డిమాండ్ చేయ‌డం జ‌రిగింది. వడ్డేపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణ శంకుస్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే…