స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు సంచలనం.. ఆ వ్యాఖ్యలపై హీట్ డిబేట్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి chandrababu naidu కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా ప్రజల ముందు ఉంచారు.