Masood Azhar: మా వద్ద వెయ్యిమంది సూసైడ్ బాంబర్లు.. భారత్‌కు మసూద్ అజర్ ఉగ్ర హెచ్చరికలు?
Masood Azhar: ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఇండియాను ఉద్దేశించి జైషే మహ్మద్ అధ్యక్షుడు మసూద్ అజర్ సంచలన ప్రకటన చేశాడు. ఇండియాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, 1000 మంది మానవ బాంబర్లను తయారు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు మసూద్ అజర్. Masood Azhar Masood Azhar audio viral over … Read more