CM REVANTH REDDY : పేదల ఇళ్ల పై కాంగ్రెస్ జేసీబీ

JCB

CM REVANTH REDDY : ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని వెలుగుమ‌ట్ట వినోబా న‌గ‌ర్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 60 ఎక‌రాల భూదాన్ భూముల్లో నివ‌సిస్తున్న సుమారు 600 కుటుంబాల‌ను ఖాళీ చేయించేందుకు ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులు మోహ‌రించారు. అధికారులు జేసీబీల స‌హాయంతో గుడిసెల కూల్చివేత‌ల‌ను ప్రారంభించారు. CM REVANTH REDDY CONGRESS JCB ON POOR HOUSES IN KHAMMAM దాదాపు 60 ఎక‌రాల … Read more