Telangana: మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మరో మహిళకు వేధింపులు?
Telangana: తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతి విషయంలోనూ చాలా విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటోంది. పథకాలు సరిగా అమలు చేయకుండా… మిస్ వరల్డ్ పోటీలు పెట్టి.. పెద్ద వివాదానికి తెరలేపింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ తరుణంలోనే… ఇప్పటికే మిస్ ఇండియా పోటీలకు వచ్చిన ఓ విదేశీ కంటెస్టెంట్ కు లైం*గిక వేధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆ సంఘటన మరువకముందే.. మరో న్యూస్ వైరల్ గా మారింది. Also Read: Heroine: సునీల్ హీరోయిన్ రెండో పెళ్లి.. … Read more