Janasena: జనసేన పార్టీలో చీలిక‌… బొలిశెట్టి వ‌ర్సెస్ అర‌వ శ్రీధ‌ర్ !

Janasena

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన పార్టీలో చీలిక చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటీవల ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ పై జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతనికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. Janasena Janasena MLA Bolisetty Srinivas Sensational Comments on MLA Arava Sridhar తాజాగా జనసేన … Read more