GONDU SHANKAR :హరీష్ రావు లాగా శాశ్వత ఎమ్మెల్యే అవుతా.. TDP నేత సంచలనం
GONDU SHANKAR : సాధారణంగా రాజకీయాల్లో ఒక లీడర్ మరో లీడర్ ను ఆదర్శంగా తీసుకుంటారు. కొంత అభివృద్ధిలో తీసుకుంటే.. మరికొందరూ మరోలా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఏపీ కి చెందిన ఓ ఎమ్మెల్యే తెలంగాణకు చెందిన మాజీ మంత్రిని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతను ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. GONDU SHANKAR Will he become a permanent MLA like Harish Rao? … Read more