BRS: ఇందిరమ్మ ఇల్లు కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి?

BRS

BRS: కోరుట్ల గులాబీ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కల్వకుంట్ల సంజయ్. తాజాగా కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు ప్రస్తావన తీసుకువచ్చారు కల్వకుంట్ల సంజయ్. BRS Korutla Gulabi Party MLA Kalvakuntla Sanjay made controversial comments BRS ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం … Read more