movie review

venky-atluri-suriya-mamita-baiju

Venky Atluri: విశ్వనాథ్ & సన్స్ రివ్యూ.. సూర్య కాదు, మమిత బైజు షో అంటూ ట్రోల్స్!

తమిళ్ స్టార్ హీరో సూర్యకు వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. ఈ కాంబినేషన్ ప్రకటన వెలువడినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ అవార్డు గ్రహీత అయిన వెంకీ అట్లూరి దర్శకత్వం, సూర్య నటన కలిస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూడాలని ప్రేక్షకులు…