Jagan Mohan: గోపవరం ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటే.. ఆ ఒక్క ఓటు ఎవరిదంటే?
ఏపీలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జగన్ కోటలో ఊహించని షాక్ తగిలింది. పోటీ చేసిన అభ్యర్థికి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడకపోవడం కలకలం రేపింది.