Revanth Reddy:తెలంగాణలో మరో ఎన్నిక..రేవంత్ కీలక ఆదేశాలు ?
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎంపీటీసీ అలాగే జెడ్పిటిసి ఎన్నికలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. Revanth Reddy Revanth Reddy on State government focuses on MPTC, ZPTC … Read more