
Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్
Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్నిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అనేక సిత్రాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓడిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్ చేసిన సంఘటన వైరల్ గా మారింది. Telangana Telangana…

