
Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైరల్ ?
Telangana: దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి కొడుకు, సీఎం రమేష్, గ్రీన్‌కో దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. దీంతో దావోస్‌లో ఏం జరుగుతోంది? అంటూ గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. Telangana Telangana CM Ramesh, GreenCo in…

