SUPREM COURT : NCERT పై సుప్రీంకోర్టు సీరియ‌స్.. వివాద‌స్ప‌ద పుస్త‌కం బ్యాన్..!

suprem court

SUPREM COURT : జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT) 8వ త‌ర‌గ‌తి సోష‌ల్ స్ట‌డీస్ కొత్త బుక్ లో న్యాయ‌వ్య‌వ‌స్థ అవినీతి పై ఓ అంశాన్ని చేర్చారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ఈ పాఠ్యాంశం న్యాయ వ్య‌వ‌స్థ పై దెబ్బ తీసేందుకు చేసిన కుట్ర అని సీజేఐ జ‌స్టీస్ సూర్య‌కాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే అంశాన్ని సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు ఇవాళ విచార‌ణ ప్రారంభించింది. SUPREM COURT SUPREME COURT … Read more