Neem: ఇంటివద్ద వేప చెట్టు పెరుగుతుందా…అయితే, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !

Neem: పాతకాలంలో వేప చెట్టు చాలామంది ఇళ్లలో ఉండేది. ఇప్పటికీ పల్లెటూర్లలో చాలామంది ఇళ్ల వద్ద వేప చెట్లను పెంచుకుంటూ ఉంటారు. వేప చెట్లను ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం వేప చెట్లను ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా మంచిది. వేప చెట్టు ఇంట్లో ఉంటే ఎన్నో రకాల వ్యాధులను మనం తరిమి కొట్టవచ్చు. వేప చెట్టు ఇంటి వద్ద ఉన్నట్లయితే స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి చేరుతుంది. దానివల్ల ఎలాంటి … Read more