Smriti Mandana:కాబోయే వాడి ఫోటోలు డిలీట్.. స్మృతి మందాన పెళ్లి వాయిదాపై కొత్త అనుమానాలు..!
Smriti Mandana: భారత క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ వివాహ వేడుక అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే. స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. పెళ్లి పనుల టెన్షన్ ఉండడం వల్లే స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అలా పెళ్లి పనులు జరుగుతుండగానే గుండెపోటు రావడంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది. New … Read more