Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!
Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదువేలేదు.. కానీ హీరోయిన్ గా మాత్రం ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా వచ్చినా కానీ ఆమె పెద్దగా గుర్తింపు పొందలేదు. అలాంటి నిహారిక ఇక సినిమాల్లో నటించడం మానేసి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తింది.పలు చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇదే తరుణంలో నిహారిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నాకు అత్తగా ప్రమోషన్ వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. Niharika insulted … Read more