Niharika pawan kalyan bonding

Niharika insulted Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!

Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో హీరోలకు కొదువేలేదు.. కానీ హీరోయిన్ గా మాత్రం ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా వచ్చినా కానీ ఆమె పెద్దగా గుర్తింపు పొందలేదు. అలాంటి నిహారిక ఇక సినిమాల్లో నటించడం మానేసి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తింది.పలు చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇదే తరుణంలో…