Ravi Teja: ఆ పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తా అంటూ రవితేజను బెదిరించిన డైరెక్టర్..!

Ravi Teja: ఏంటి స్టార్ హీరో రవితేజను ఆ దర్శకుడు బ్లాక్మెయిల్ చేశారా..ఆ పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తానని బెదిరించారా..ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రవితేజ శ్రీలీల కాంబోలో వస్తున్న మాస్ జాతర సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా అక్టోబర్ 31న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. The director threatened Ravi Teja ఈసారి మాత్రం సినిమాని పక్కా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ … Read more