
Shivaji Raja: పెళ్లయ్యాక ఆ నటికి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా.. భార్యకి చూపించి.!
Shivaji Raja: నటుడు శివాజీ రాజా అంటే తెలియని వారు ఉండరు.ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోలకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో అలరించిన ఈయన ప్రస్తుతం తండ్రి,మామ వంటి పాత్రలు పోషిస్తున్నారు.అయితే అలాంటి శివాజీ రాజా తాజాగా వచ్చి హిట్ కొట్టిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ లో హీరో తండ్రి పాత్ర…

