Ravi Teja latets movies

The director threatened Ravi Teja

Ravi Teja: ఆ పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తా అంటూ రవితేజను బెదిరించిన డైరెక్టర్..!

Ravi Teja: ఏంటి స్టార్ హీరో రవితేజను ఆ దర్శకుడు బ్లాక్మెయిల్ చేశారా..ఆ పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తానని బెదిరించారా..ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రవితేజ శ్రీలీల కాంబోలో వస్తున్న మాస్ జాతర సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా అక్టోబర్ 31న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.…