numerology

Kalvakuntla Kavitha Target BJP Vote Bank

Kalvakuntla Kavitha: తమిళనాడు జ్యోతిష్యుడితో రహస్య భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గురించి ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. తమిళనాడుకు చెందిన ఫేమస్ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌తో ఆమె రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భేటీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న వివరాలు బయటకు రాలేదు కానీ, ఈ మీటింగ్ గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో భారీగా…