Chandrababu Naidu: మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు!!

Chandrababu Naidu

Chandrababu Naidu మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం తాను కూడా వామపక్ష తీవ్రవాద బాధితుడినని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పుడు పరిస్థితి మారిందని కొనియాడారు.