
Congress: పాడి కౌశిక్ రెడ్డి నక్సలైట్ అంటూ వ్యాఖ్యలు ?
Congress: అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ‘నక్సలైట్’ లాగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని ఉద్దేశించి, కౌశిక్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. Congress Comments calling Padi Kaushik Reddy a Naxalite బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై…

