Congress: పాడి కౌశిక్ రెడ్డి న‌క్స‌లైట్ అంటూ వ్యాఖ్య‌లు ?

Congress
Congress

Congress: అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ‘నక్సలైట్’ లాగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డియం శ్రీహ‌రిని ఉద్దేశించి, కౌశిక్ రెడ్డి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. Congress

Comments calling Padi Kaushik Reddy a Naxalite

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై యశస్వినీ రెడ్డి ఫైర్ అయ్యారు. తండ్రి లాంటి కడియం శ్రీహరికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారా? అంటూ సీరియ‌స్ అయ్యారు. నిన్నటి నుంచి చూస్తున్నా.. డిమాండ్లపై చర్చ జరుగుతుంటే సభా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అంటూ మండిప‌డ్డారు. Congress

Also Read: Marriage To Idols: చనిపోయిన ప్రేమికుల‌కు పెళ్లి..చ‌రిత్ర‌లోనే తొలిసారి

ఎంతో కొంత నేర్చుకుందామని సభకు వస్తే కొత్త ఎమ్మెల్యేలకు మీరిచ్చే సందేశం ఇదేనా? అంటూ ఆగ్ర‌హించారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనతో ఉన్నది కూడా మర్చిపోతున్నామ‌న్నారు. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సభను స్పీకర్ ఆర్డర్ లో పెట్టాలని కోరారు ఎమ్మెల్యే శస్వినీ రెడ్డి. Congress

Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా

Share your love