Kaushik Reddy: ఇంట్లో గొడ‌వ‌లు.. కౌశిక్ రెడ్డికి స‌ర్జ‌రీ అంటూ ట్రోల్స్ ?

Kaushik Reddy
Kaushik Reddy
Kaushik Reddy

Kaushik Reddy: గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ సోషల్ మీడియా దారుణంగా వ్యవహరిస్తుంది. కౌశిక్ రెడ్డి ఇంట్లో గొడవలు జరిగాయని, ఆ గొడవల కారణంగా కౌశిక్ రెడ్డి కాలు విరిగినట్లు న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నిన్నటి నుంచి నెట్టింట వైరల్ గా మారింది. Kaushik Reddy

Trolls say Kaushik Reddy needs surgery

తన కాలికి చిన్న సర్జరీ అయినట్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న ఉదయం పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. వీల్ చైర్ పైన కూర్చున్న ఫోటోలు షేర్ చేసి, ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇది చూసిన గులాబీ పార్టీ సోషల్ మీడియా, కౌశిక్ రెడ్డి వెంటనే కోలుకోవాలని పోస్టులు పెడుతోంది. Kaushik Reddy

Also Read: Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు

కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం కౌశిక్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తూ వ్యవహరిస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంట్లో గొడవలు జరిగాయని ఆయన భార్య కొట్టడం వల్ల కౌశిక్ రెడ్డి కాలు విరిగినట్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తూ పోస్టులు పెడుతోంది. దీనిపై కౌశిక్ రెడ్డి టీం కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. తప్పుడు కూతలు కూచే వాళ్లకు కోర్టు ద్వారా సమాధానం చెబుతామని హెచ్చరిస్తోంది. దీంతో కౌశిక్ రెడ్డి ఫోటో హాట్ టాపిక్ అయింది. Kaushik Reddy

Also Read: KCR: ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..పార్థసారథి అదిరిపోయే కౌంట‌ర్..?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu