Ponguleti Srinivas: తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు ముప్పు ఉందని, రైతులు రెండో పంట వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.