Ponguleti Srinivas: తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు ముప్పు ఉందని, రైతులు రెండో పంట వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు ముప్పు ఉందని, రైతులు రెండో పంట వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కురిసిన...