
MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
MINISTER KONDA SUREKHA : దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ నిత్యం ఈ మధ్య వార్తల్లో నిలుస్తుండటం విశేషం. సొంత పార్టీ నేతలపై విమర్శన అస్త్రాలు సంధించే కొండా సురేఖ.. ఈ సారి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల సందర్భంగా మాట్లాడిన…